calender_icon.png 21 March, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి సమాజానికి యువకులే మార్గ నిర్దేశంగా ఉండాలి..

20-03-2025 06:21:52 PM

మనస్తత్వవేత్త శ్రీనివాస్ అడ్డి.. 

బాసర (విజయక్రాంతి): బాసర ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయం(RGUKT University)లో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ కార్యక్రమం(Inspire and Ignite program) నిర్వహించారు. ఈ సమాజంలో ఈరోజు నాటి యువకులు రేపటి తరానికి మార్గదర్శనంగా ఉండాలని మనస్తత్వవేత్త శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున బాసర త్రిబుల్ ఐటీలో యువ మనస్సుల జీవితాలను మార్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన యువకులకు పలు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రయత్నం వాదంతో మనం ఏం సాధిస్తాం అనేది.. కొన్ని కీలక అంశాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్, ఓ ఎస్ డి ప్రొఫెసర్ మురళీధర్సన్ తదితరులు పాల్గొన్నారు.