calender_icon.png 1 February, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడలపై ఆసక్తి చూపాలి

01-02-2025 05:11:00 PM

చింతలమానేపల్లి (విజయక్రాంతి): కోనేరు చారిట్రబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప మాట్లాడుతూ... ఆటల పోటీలను నిర్వహించినప్పుడే క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుందన్నారు. సాధన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డుబ్బులు వేంకన్న, నజీమ్ హుస్సేన్, డొకె రాజన్న, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, డొకె నారాయణ, బోర్కుటి సోమయ్య కుమ్రం కనకయ్య, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.