calender_icon.png 12 December, 2024 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

12-12-2024 02:28:05 AM

సిరిసిల్ల పట్టణంలో ఘటన

సిరిసిల్ల, డిసెంబర్ 11 (విజయక్రాం తి): సిరిసిల్ల పట్టణంలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందా డు. పట్టణానికి చెందిన కొక్కుల సురేశ్ (33) బైపాస్ రోడ్డులోని భారత్ పెట్రో ల్ బంక్ సమీపంలో బుధవారం విగతజీవిగా కనిపించాడు. సురేశ్ గాంధీన గర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఉద్యో గం చేస్తున్నాడు. సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, మృతు డి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు సిరిసిల్ల రూరల్ పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు.