11-12-2024 12:41:05 AM
* తెలంగాణ తల్లిపై సీఎం భావోద్వేగపు పోస్టు
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాల యంలో తెలంగాణతల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం భావోద్వేగ పూర్వకంగా ‘ఎక్స్’లో స్పందించారు. ‘భావోద్వేగ క్షణం.. మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం.. తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణామా ! నిలువెత్తు నీ రూపం.. సదా మాకు స్ఫూర్తిదాయకం ’ అంటూ పోస్టు చేశారు.