calender_icon.png 10 January, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపై పెట్రోల్ పోసి నిప్పటించిన తమ్ముడు

09-01-2025 12:34:58 AM

ఖమ్మం, జనవరి 8 (విజయక్రాంతి): సొంత అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మంలోని నిజాంపేటలో జరిగింది. ఖమ్మం నగరంలోని నిజాంపే టలో స్టాలిన్, భానుప్రసాద్, రాజ్‌కుమార్ అన్నమ ఫౌ  ముగ్గు రూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. స్టాలిన్ తరచూ మద్యం సేవించి, తమ్ముడు భానుప్రసాద్‌తో వాగ్వాదానికి దిగేవాడు.

దీంతో మంగళవారం రాత్రి స్టాలిన్ ఇంట్లో నిద్రి  సమయంలో భానుప్రసాద్ పెట్రోల్ పోసి నిప్పటించాడు. స్టాలిన్ 60 శాతం కాలిన గాయాలతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించినట్లు కుటుం బ సభ్యులు తెలిపారు.