నిర్మల్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్ట ణంలోని ఏపీ నగర్‌కు చెందిన ప్రీతి (22) శుక్రవారం డెంగ్యూతో మృతి చెందింది. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడున్న ప్రీతిని కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రిల్లో చి కిత్స చేయించారు. చికిత్స పొందు తూ శుక్రవారం మృతిచెందింది. అ క్కడ చేసిన వైద్య పరీక్షల్లో డెంగ్యూ అని తేలినట్టు వైద్యులు చెప్పారు.