calender_icon.png 8 January, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో యువతి ఆత్మహత్య

07-01-2025 10:01:40 PM

మణుగూరు (విజయక్రాంతి): అప్పుల బాధతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెక్క రజిత ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద డబ్బులు లోన్ గా తీసుకుంది. తిరిగి చెల్లించడానికి డబ్బులు లేక ఆర్థిక బాధలతో మనస్థాపన చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తమ్ముడు శంకర్ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.