calender_icon.png 26 December, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి సంఘం నాయకుడు వేధింపులతో యువతి ఆత్మహత్య

03-12-2024 05:23:15 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత (18), ఒక విద్యార్థి సంఘానికి చెందిన నాయకుని వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు బెల్లంపల్లి వన్ టౌన్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి మృతిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ ఓ ఎన్ దేవయ్య తెలిపారు.