calender_icon.png 1 March, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

01-03-2025 06:23:20 PM

భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన సుంచు అలేఖ్య అనే యువతి పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలేఖ్య పురుగుల మందు తాగగా ఆమెకు వరంగల్ ఎంజీఎం లో చికిత్సలు అందించినప్పటికీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.