నిరసనకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గద్వాల (వనపర్తి ), ( విజయక్రాంతి ): గద్వాల ఎమ్మెల్యే కృష్ణహోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై నిరసనగా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పి చైర్మన్ సరిత అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యేను చేర్పించుకొవద్దాని టవర్ ఎక్కిన అభిమని టవర్ దగ్గరనే పార్టీ నాయకులు నిరసన చేస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు లేదా ప్రభుత్వ పెద్దలు స్పందించే వరకు టవర్ దిగనన్ని యువకుడు ప్రసాద్ టవర్ పై నుంచి డిమాండ్ చేశారు.