17-04-2025 02:28:36 PM
రామగిరి (విజయక్రాంతి): మండలంలోని ఆదివారం పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలువాక సునీల్ కూతురు కర్ణ వేదం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మైదం వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.