23-03-2025 08:19:16 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం మకరాజీపేట గ్రామానికి చెందిన చిన్నబోయిన మహేష్ మరణించిన విషయం తెలుసుకొని, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబనికి సండ్రుగు శ్రీకాంత్ 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మకరాజీపేట గ్రామ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జమాల్పురి రాజారాం, తలారి గణేష్, సండ్రుగు రాజు, అగల్దిటివి వీర్లల్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.