calender_icon.png 23 January, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తు హై తో మై హూ..

23-01-2025 01:10:35 AM

బాలీవుడ్ హీరో అక్షయ్‌కు మార్ ప్రధాన పాత్రలో నటించి న చిత్రం ‘స్కై ఫోర్స్’. సందీ ప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సారా అలీఖాన్, వీర్ పహారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘తు హై తో మై హూ’ అనే పాట విడుదలైంది. ఈ పాటలో వీర్, సారా కెమెస్ట్రీ ఆకట్టుకుంటోంది. తనిష్క్ బాగ్చీ బాణీలు సమకూర్చగా.. అర్జిత్ సింగ్ అఫ్సానా ఖాన్ ఆలపించారు. ఇర్షాద్ కమిల్ లిరిక్స్ అందించారు. దినేశ్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. భారతదేశ మొదటి వైమానిక దాడిని కథాంశంగా చేసుకుని ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు.