calender_icon.png 1 March, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి యాదగిరీశుడి బ్రహ్మో త్సవాలు

01-03-2025 12:15:40 AM

  1. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న యాదాద్రి
  2. భక్తులకు కనువిందు కలిగిస్తున్న స్వర్ణ విమానగోపురం

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పంచ నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి దివ్యక్షేత్రం ముస్తాబైంది. భక్తుల కల్పతరువుగా, భక్త జనాధారణ కలిగిన శ్రీ లక్ష్మీనరసింహుడి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి స్వామి వారు స్వర్ణ విమాన గోపురంతో భక్తులకు కొత్త అనుభూతిని కలిగించనున్నారు.

లోక కల్యాణం, విశ్వ  కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా 11 రోజులపాటు అంగరంగ వైభ  జరిగే శ్రీ లక్ష్మీనరసింహుడి తిరు క  బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు రా  నలుమూలల నుంచే కాకుండా దేశ, వి  నుంచి భక్తులు వేలాదిగా తరలిరాన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల  దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గత బ్రహ్మోత్సవాలకు ఖర్చుపెట్టిన రూ.3.15 కోట్ల అంచనా వ్య  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆల  కార్యనిర్వాణాధికారి భాస్కరరావు తెలిపారు. 

స్వస్తి వాచనంతో ప్రారంభం..

స్వస్తి వాచనంతో ప్రారంభమయ్యే బ్ర  భాగంగా మార్చి 7న స్వా  ఎదుర్కోళ్ల ఉత్సవం, 8న తిరుకల్యాణం, 9న దివ్య విమా  రథోత్సవం నిర్వహిస్తారు  పంచరాత్ర ఆగమ శాస్త్ర సాంప్రదాయరీతిలో ఉత్సవాలు జరగనున్నాయి.  సేవలు రద్దు చేస్తున్నట్లు భాస్కరరావు వెల్లడించారు.