calender_icon.png 24 January, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచారం వాసికి డాక్టరేట్

12-07-2024 02:48:45 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం ప్రాంతానికి చెందిన మన్యంకుట్టి రాజేశ్‌కు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గౌర వ డాక్టరేట్ లభించింది. ఎంతో మంది అనాథలకు ఆహారం, దుస్తు లు, అన్నార్థులకు ఆశ్రయం కల్పించిన ఆయనకు ఈ డాక్టరేట్ దక్కింది. అనాథల సేవే దైవ సేవ అని భావిం చే రాజేశ్ గతంలోనూ పలు రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. రాజేశ్‌ను పలువురు అభినందించారు.