జగిత్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రంలోని గుడ్లల్లో పురుగు లు వచ్చాయి. గ్రామానికి చెందిన వ్యక్తి స్థానిక అంగన్‌వాడీ సెంటర్‌కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చాడు. వాటిని వి ప్పి చూడగా పురుగులు ఉండటం తో ఆందోళన చెందాడు.