calender_icon.png 23 December, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు వేతనాలు రాక భిక్షాటన

15-09-2024 01:44:23 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేతనాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. హలో కుటుంబాల కు నిత్యవసర  సరుకులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అప్పుల పాలు చేస్తున్నమని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఐటి యు సి నాయకులు. దశరథ్ బాలరాజు కార్మికులు పాల్గొన్నారు