calender_icon.png 13 March, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మస్థుర్యైంతో పని చేయాలి

07-03-2025 12:01:34 AM

టీజీఐసీసీసీ డైరెక్టర్ పరిమళ హన నూతన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6(విజయక్రాంతి): మహిళా ఉద్యోగులు ఆత్మస్థుర్యైంతో పని చేయాలని టీజీఐసీసీసీ డైరెక్టర్ పరిమళ హన నూతన్ పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎక్సైజ్ శాఖకు చెందిన మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణనిచ్చారు.

ఈ సంద  ఆమె మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్నపుడు తమ బలం, బలహీనతలను దృష్టిలో పెట్టుకొని పని చేయా  సూచించారు. కార్యక్రమంలో ఎ  టెక్నికల్ కే పుష్ప, అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ఐటీ సత్యనారాయణ, ఎక్సైజ్ అకాడమీ జేడీ శశి   రాము తదితరులు పాల్గొన్నారు