calender_icon.png 1 April, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో వండర్ డ్రింక్

30-03-2025 12:00:00 AM

వేసవి వచ్చేసింది.. ఎండలకు కొద్ది సేపటికే గొంతెండి పోతుం టుంది. శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అయి పోతూ ఉం టుంది. ఇలాంటి సమయం లో శీతల పానీయాలు శరీరానికి చాలా హాయినిస్తా యి. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన దొరికే పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచి ది కాదు. మన ఇంట్లో తయా రు చేసుకుంటే చాలా మంచి ది. మనం ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకునే వండర్ డ్రింక్.. నిమ్మ జ్యూ స్. ఒక గ్లాస్ నిమ్మ జ్యూస్ తీసుకుంటే శరీరానికి 76 కిలో కేలరీల శక్తి లభిస్తుంది.

దీనిలో భాగంగా 40 గ్రాముల సోడియా, 20.1 గ్రాముల కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. గ్లాసులో కొంచెం నిమ్మరసం తీసుకుని దానిలో తాజా పుదీనా ఆకులు వేసి స్వీట్ కోసం షుగర్ పౌడర్ లేదంటే మీకిష్టమైన సిరప్‌ను రెండు టేబుల్ స్పూన్లు కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాసు నిండా చల్లని కార్బోనేటెడ్ వాటర్ పోయాలి. క్లబ్ సోడా, టానిక్ వాటర్ వంటివి పోయాలి. జ్యూస్ చల్లగా లేకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే డ్రింక్ చాలా బాగుంటుంది.