ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్ ఆసాంతం స్పిన్నర్లు రెచ్చిపోయారు. అభిషేక్ శర్మ 279 పరుగులతో ‘షేక్’ ఆడించాడు. వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 6 నుంచి భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ మొదలవనుంది. 3 వన్డేలు జరగనున్నాయి.