calender_icon.png 14 January, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు ముగ్గుల పోటీలు

14-01-2025 12:43:31 AM

పెబ్బేరు, జనవరి 13: సంక్రాతి పండుగ సందర్బంగా పెబ్బేరు మున్సిపాలిటీలోని భక్తాంజనేయ ఆలయం ఆవరణంలో కాంగ్రె స్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమ వారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వ హించారు. ముగ్గుల పోటీల నిర్వహణలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి జ్యో తి శరణ్య, రెండవ బహుమతి గాయిత్రి, లక్ష్మి, మూడవ బహుమతి సింధూరి, సిరి, నాల్గవ బహుమతి సంధ్య, సరితలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకు అసెంబ్లీ యువజ న కాంగ్రెస్ అధ్యక్షులు సాయి రెడ్డి బహుమ తులను ప్రధానం చేశారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు యాదవ్, నర్సింహా, గోపాల్, కాలనీ యువకులు పాల్గొన్నారు.