calender_icon.png 9 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

05-01-2025 01:03:25 AM

  1. మంత్రి సీతక్క
  2. షాద్‌నగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం

రంగారెడ్డి, జనవరి4 (విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూరంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లిశంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

మహిళా సంఘాలకు మంజూరైన రూ.50 కోట్ల చెక్కును అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని చూసి ప్రతిపక్షపార్టీలు కళ్లలో నిప్పులుపోసుకొంటున్నారని అన్నారు.

త్వరలోనే రాష్ట్రంలో నూతన రేషన్‌కార్డులు ఇస్తా భుక్నూరు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు..మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మె  ప్రతాప్‌రెడ్డి, జిలా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్  ఆర్డీఓ సరిత తదితరులు పాల్గొన్నారు.