21-03-2025 12:37:30 AM
హైదరాబాద్, మార్చి 20: “మీ ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి..ఈరోజే ఫ్రీడమ్ 30 మి నిట్ మూవ్‌మెంట్‌తో ప్రారంభించండి.. ”అ నే నినాదంతో ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇం డి యా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సే ల్స్ అండ్ మార్కెటింగ్ పీ చంద్రశేఖర్‌రెడ్డి గు రువారంమాట్లాడుతూ.
కుటుంబంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యం కోసం రోజులో 30 నిమిషాలు కేటాయించుకోవాలని సూచించారు. దీని కోసం ఫ్రీడమ్ 30 మినిట్ మూవ్‌మెంట్ ప్రచారాన్ని రూ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్స సమతుల్య ఆహారానికి వంటనూనెను అందించి, మెరుగైన ఆరోగ్యం కో మహిళలు చేసే ప్రయాణంలో ఫ్రీడమ్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
మార్కెటింగ్ జనరల్ మేనేజర్ చేతన్ పింపాల్ఖుటే మాట్లాడుతూ..మహిళలు మెరుగైన ఆహా రం,వ్యాయామం ద్వారా తమ ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని లాన్సెట్ అధ్యయ పేర్కొనడాన్ని అందరూ గమ నించాలన్నారు. భారతీయ మహిళల్లో 60శాతం శా రీరక శ్రమ చేయడం లేదని, 10 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిపారు.
మహిళల్లో గుండె జబ్బులు 300 పెరిగాయని లాన్సెట్ ని వేదిక తెలిపిందన్నారు. కాగా, ఫ్రీడమ్ 30 మినిట్ మూవ్ సమాచారం కోసం సునీల్ కుమార్‌ను 9866520337 నంబ ర్‌లో సంప్ర ఫ్రీడమ్ నిర్వాహకులు పేర్కొన్నారు.