calender_icon.png 3 February, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించాలి

16-07-2024 11:15:33 AM

హైదరాబాద్ : మంత్రి సీతక్కను మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధలు కలిశారు. సాగు భూమి రిజిస్టేషన్ ఛార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.