calender_icon.png 4 December, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు మహిళ మృతి

15-10-2024 12:24:55 AM

నడిగూడెం, అక్టోబర్ 14: పిడుగుపాటు కు మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపే ట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో సో మవారం చోటుచేసుకుంది. బృందావనపుర ం గ్రామానికి చెందిన మామిడి వెంకటరమ ణ(26), మామిడి పద్మ గ్రామ శివారులోని పత్తి చేనులో పని చేస్తున్నారు. చెట్టు కింద మధ్యాహ్న భోజనం చేస్తుండగా వర్షం మొదలైంది. అంతలోనే ఒక్కసారిగా పిడుగు పడటంతో మామిడి వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందింది.