calender_icon.png 19 April, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో పడి మహిళ ఆత్మహత్య

17-04-2025 07:32:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల గ్రామంలో గురువారం ఆర్థిక పరిస్థితులు అనుకూలించక గడ్డం లావణ్య అనే మహిళ గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. స్థానికుడు గడ్డం వెంకటేశ్వర గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.