13-04-2025 12:27:50 AM
గుండె ఆరోగ్యాన్ని కాపాడంలో వ్యాయామం కీలకపాత్ర పోషిస్తుంది. వ్యాయమంలో ఈ ఐదు సూత్రాలతో గుండె పోటు ముప్పును తగ్గించుకోవచ్చు.
*రోజుకు కనీసం 30 నిమిషాలైనా జాగింగ్ చేయాలి.
*సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
*ట్రెడ్‌మిల్ మీద జాగింగ్, రన్నింగ్ చేసినా హార్ట్‌కు మేలు జరుగుతుంది.
*గుండె బలోపేతానికి దోహదం చేసే కొన్ని వ్యాయామాలను క్రమం తప్పకుండా రోజూ చేయాలి.
*బ్రిస్క్ వాకింగ్ (సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవడం) చేయడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది.