calender_icon.png 16 January, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలసరి నొప్పితోనే..

09-08-2024 02:38:30 AM

పారిస్: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో నిరాశపరిచింది. బుధవారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల పోటీల్లో మీరాబాయి స్నాచ్ విభాగంలో 88 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 111 కేజీలు.. మొత్తంగా 199 కేజీలు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది. ‘ప్రాక్టీస్ సమయంలో నాకు నెలసరి మొదలయింది. ఆ నొప్పితోనే పాల్గొన్నా. అది ప్రభావం చూపింది’ అని తెలిపింది.