calender_icon.png 31 January, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నిస్తే గెంటేస్తారా?

31-01-2025 02:05:34 AM

బడ్జెట్‌పై చర్చ సమయంలో నగరాభివృద్ధికి నిధులి  అడిగిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను బయటకు గెంటేయడంతో పాటు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితా   అంకెలు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. హైద  అభివృద్ధికి నిధులు విడుదల చేసేవరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.

  కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్