కేంద్రమంత్రి బండి సంజయ్
భీమదేవరపల్లి, జూలై 14 (విజయక్రాం తి): బీజేపీ ప్రతి కార్యకర్తకు అండగా నిలు స్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివా రం ఆయన హనుమకొండ జిల్లా భీమదే వరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి వచ్చారు. ఇటీవల మృతిచెందిన బీజేపీ కార్య కర్త గోదెల సంపత్ కుటుంబాన్ని పరామ ర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.