calender_icon.png 11 March, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

09-03-2025 10:55:46 PM

నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగల్ గిద్ద పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గా సందీప్, డిఇఓగా రాంచరణ్, మండల విద్యాధికారిగా జ్ఞానేశ్వర్, ప్రధానోపాధ్యాయులుగా విజయ్, ఉపాధ్యాయులుగా జగన్నాథ్, ప్రదీప్, ప్రతాప్, సతీష్, కృష్ణ, సాయిచరణ్, మల్లికార్జున్, శ్రీనివాస్ శివకుమార్ ఉపాద్యాయనీలుగా కీర్తన, వైష్ణవి, టీ లక్ష్మి, స్రవంతి, శ్రావణి, పూజ, గీత, సలోమి, అశ్విని, రాధమ్మ శివాని లక్ష్మి, అంకిత, భవానిలు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. వీరికి పాఠశాల ఉపాధ్యాయులు శంకర్, విజేందరరెడ్డి, జ్యోతి, మారుతీ, కాశిరామ్, మల్లేశ్వరి, శివశంకర్ లు అభినందించారు.