11-12-2024 12:00:00 AM
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలకు సహ చట్టం గురించిన అవగాహన కల్పించవలసి ఉంది. అధికారులకు తగిన శిక్షణ కూడా ఇవ్వాలి.
అన్ని జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులు ఉంచాలి. తక్షణమే నూతన ప్రధాన సమాచార కమిషనర్‌ను, కమిషనర్లను నియమించాలి. సహ చట్టా న్ని బలోపేతం చేయడానికి కావలసిన అన్ని చర్యలూ తీసుకోవాలి.
కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా