calender_icon.png 7 February, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుచూపు లేకపోతే ఎలా?

31-01-2025 12:00:00 AM

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన భారీ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతప్రాయమని భక్తుల విశ్వాసం. ఇంత అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ ప్రభుత్వం చాలినంత భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం అన్యాయం.  

 కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా