calender_icon.png 8 February, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ కార్యాలయం వెలవెల

08-02-2025 01:41:55 AM

సార్ ఇంట్లో వేడుక..

  1. కార్యాలయంలో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
  2. అధికారుల తీరుపై ప్రజలు అసహనం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): ప్రతీరోజు ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పిల్లలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు వచ్చే సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు లేక వెల      పాటు మేడ్చల్ జిల్లా వారు తరచుగా వస్తుంటారు.

ఈ కార్యాలయంలో అధికారులు, సి  కలిపి దాదాపు 20 మందికి పైగా ఉండాల్సిన చోట ఒకరిద్దరు మినహా మిగతా వారు పొద్దంతా ఆ కార్యాలయంలోని ఒక సార్ ఇంట్లో వేడుకకు వెళ్లినట్లు పలువురు చ  అంతేకాదు మధ్యా  మూడు గంటలు దాటకముందే బాల రక్షా భవన్ కార్యాలయానికి కూడా తాళం వే  ఏంటని పలువురు వాపోయారు.

దీంతో తమ బాధలు చెప్పుకోవాలని వచ్చిన ప్రజలకు కార్యాలయాలకు తాళాలు ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తూ నిరాశగా వెనుదిరిగారు. సంక్షేమ శాఖ అధికారులు సి  నిర్వాకం చూసి పలు శాఖల అధికారులు సహా ప్రజలు.. హవ్వా ఇదేమి సిత్ర   నివ్వెరపోయారు. కాగా ఆ కార్యాల  సిబ్బంది అందరూ కలిసి వేడుకకు వెళ్లారా..

లేదా ఇంకెక్కడికి వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వెళ్తే ముందస్తు అనుమతి తీ  లేదా అనే దానిపై క్లారిటీ రా  ఉంది. కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయ సిబ్బంది తీరుపై పలువురు సంద   పెదవి విరవగా.. ఆ కార్యాలయం పర్యవేక్షణలో ఉండే 1098 హెల్ప్‌లైన్‌కు శుక్ర  పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

కాగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వే  తప్పదని హైదరాబాద్ జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అనుదీప్ తన క్షేత్ర పర్యటనల సందర్భంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. స్వయానా కలెక్టరేట్ ఆవరణలోనే ఇలా కార్యాలయానికి తాళం వేయడంపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.