28-01-2025 12:00:00 AM
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుండడం ఆనందదాయకం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్టుల కార్యక్రమాల అమలు కోసం పేద, బడుగు ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో విజయవంతమైన ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో కొత్త పథకాలను అమలు చేయాలి.
డి.సాయితేజ, హెచ్‌ఎంటీ నగర్