calender_icon.png 15 January, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కువైట్ నుంచి తీసుకొస్తాం

15-07-2024 12:05:00 AM

కార్మికుడి వీడియోపై మంత్రి లోకేష్ స్పందన

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): కువైట్‌లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ బృందం బాధితుడిని సంప్రదిస్తుందని, కేంద్ర ప్రభు త్వ సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని కుటుంబ సభ్యు లకు హామీ ఇచ్చారు. కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్నానని ఇటీవల ఓ తెలుగు కార్మికుడు వీడి యో పెట్టాడు. కష్టాలను తెలియజేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.