calender_icon.png 2 February, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యనందిస్తాం

29-01-2025 01:33:03 AM

నయంతా యూనివర్సిటీ వీసీ డా.రంజన్‌బెనర్జీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (విజయక్రాంతి): మహారాష్ట్రకు చెందిన నయంతా యూనిర్సిటీ (ప్రైవేట్ యూనివర్సిటీ)లో ఈ ఏడాది ఆగస్టు నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన నౌషద్ ఫోర్బ్స్, క్రిస్ గోపాలక్రిష్ణన్, నాదిర్ గోద్రెజ్, మెహర్ పుదుమ్‌జీ, సతీష్‌రెడ్డి సార్థ్యంలో స్థాపించిన ఈ యూనివర్సిటీ మహారాష్ట్ర పూణేలో 6 ఎకరాల్లో విస్తరించి ఉంది.

పూర్తిగా రెసిడెన్షియల్ క్యాంపస్‌గా ఉండే ఈ వర్సిటీలో డిగ్రీ కోర్సులను ప్రారంభించే కార్యక్రమంలో క్రిస్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్నత, నాణ్యమైన విద్యాసంస్థల అవసరం ఉందని నౌషద్ ఫోర్బ్స్ అన్నారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ రంజన్ బెనర్జీ మాట్లాడుతూ.. విద్యార్థి వ్యక్తిగత అంశాలు, భవిష్యత్‌పై దృష్టి సారించామని చెప్పారు. నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పారు.