calender_icon.png 2 February, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ కొత్త పథకాలు అందిస్తాం

27-01-2025 12:00:00 AM

మునగాల జనవరి 26 : అరులైన వారందరికీ రాష్ర్ట ప్రభుత్వం అందించే  పథకాలను అందజేస్తామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.ఆదివారం మండల  పరిదిలోని తాడువాయి గ్రామంలో జరిగిన రైతు భరోసా ఆత్మీయ భరోసా. ఇంద్రమ్మ ఇల్లు. రేషన్ కార్డులు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. తెలంగాణ లో ప్రజాపలన తొలిఏడాది విజయవంతంగా ముగించుకున్నాము.

ఎంతో ఆశతోఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొనిగుర్తించాలి ఉన్నారు. తాడ్వాయి గ్రామ ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఈ పథకం తొలిసారి ఇక్కడ ప్రారంభం కావడం నాకు ఎంతో సంతోషం ఉంది అన్నారు.

ప్రధానంతరం లబ్ధిదరులకురైతు భరోసా, 1092 మంది కి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం 121. మందికి, ఆత్మీయ భరోసా109 కి , కొత్త రేషన్ కార్డులు 240,మంది కి గ్రామంలో పథకాల  ప్రోసిడింగ్ కాపీ లను అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష.తాసిల్దార్ వలిగొండ ఆంజనేయులు. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్. మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జపాల్ రెడ్డి.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడ కొలిశెట్టి బుచ్చి పాపయ్య మార్కెట్ కమిటీ నెంబర్ కాసర్లకోటయ్య. తదితరులు పాల్గొన్నారు.