calender_icon.png 22 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం

01-09-2024 12:46:27 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ర్టంలోని అరులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుతానిదని ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ, రూరల్ మండలంలోని మల్లారం, నూకలమర్రి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధర్యంలో నూతన ఎ రువుల గోదాం నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భం గా ఆయన శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాల కోసం రాష్ర్ట ప్రభుతం తో డ్పాటు అందిస్తున్నదన్నారు. గోదాంల నిర్మాణాలతో రైతులకు ఎరువులు అందుబా టులో ఉంటాయని చెప్పారు.