calender_icon.png 19 March, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం

11-03-2025 08:05:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు కృషి చేయడం జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని లక్ష్మణ్ చందా మామిడి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజలు శంకుస్థాపనలు చేశారు. మోడల్ ఇందిరమ్మ నీళ్ల నిర్మాణం సీసీ రోడ్లు మాముల మండలంలో గిరిజన గ్రామాలకు తారు రోడ్ల అభివృద్ధి పళ్లకు ప్రారంభించిన ఆయన నియోజకవర్గాన్ని అని రంగాల అభివృద్ధి చేసినందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ జెడ్పి చైర్ పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్ మాజీ జెడ్పిటిసి పద్మ రమేష్ పార్టీ నాయకులు గంగన్న లింగారెడ్డి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.