calender_icon.png 5 January, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లి కెనాల్స్ పూర్తిచేస్తాం

04-01-2025 01:09:26 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జనవరి ౩: తొందరలోనే గౌరవెల్లి కెనాళ్లు, గండిపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పంటలకు నీళ్లు ఇస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆ  సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కూడా పూర్తిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని శస్యశ్యామలం చేస్తామన్నారు.

త్వర  జరగబోయే లోకల్‌బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవే  కార్యక్రమంలోజిల్లా గ్రంథాల  సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.