calender_icon.png 15 November, 2024 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో సీఎంను అడ్డుకుంటాం

14-11-2024 12:08:52 AM

  1. మున్నూరుకాపు అధ్యక్షుడు దేవయ్య
  2. -రైల్వే బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

వేములవాడ రూరల్, నవంబర్ 13: రైల్వే బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తే అడ్డుకుంటామని రాష్ట్ర మున్నూరుకాపు అధ్యక్షుడు కొండా దేవయ్య హెచ్చరించారు. బుధవారం వేములవాడ మున్నూరుకాపు సత్రంలో మీ డియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. గత 20 ఏళ్లుగా భూముల క్రయవిక్రయాలు జరపకుండా తమ భూములను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.