calender_icon.png 7 January, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

04-01-2025 02:20:52 AM

గద్వాల, జనవరి 3 ( విజయక్రాంతి ) :  గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలలో క్రమంగా వికలాంగుల సర్టిఫికెట్స్ కొత్తవి మరియు రెన్యువల్ కొరకు సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వికలాంగులు అరత సర్టిఫికెట్స్  కొత్తవి మరియు రెన్యువల్ పొం దేందుకు  ముందుగానే మీ సేవ కేంద్రాలలో ఈనెల స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుం దనీ, నిర్ణయించిన తేదీల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కావాల్సిందిగా తెలిపా రు. 

ఈనెల 07,21,28 తేదీలలో కంటి వికల త్వం గల వారికి, 08,15,22,29 తేదీలలో శారీరక  వైకల్యం గల వారికి, 09,16, 23,30 వ తేదీన శారీరక,మానసిక  వైకల్యం గల వారికి 10,17,24,31 తేదీలలో చెవిటి ,మూగ వైకల్యం గలవారికి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.