calender_icon.png 21 February, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డక్కలి కులాలకు చేయూతనందించాలి

14-02-2025 12:54:17 AM

మందకృష్ణ మాదిగ

ముషీరాబాద్, ఫిబ్రవరి 13: రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా ఎదిగిన వారు అభివృద్ధికి దూరంగా ఉన్న డక్కలి లాంటి కులాలకు చేయూతనందించాలని ఎమ్మార్పీఎస్ జాతీ  వ్యవస్థాపక అధ్యక్షుడు మండకృష్ణ మా  పేర్కొన్నారు. మాదిగ కులస్తుల్లో అధికార స్థాయి ఉన్న వారు వారిని దత్తత తీసు  కోరారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర మిత అయళ్వార్ సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి చెం  గ్రూప్ కులాల నుంచి మిత అయ్యళ్వార్ కులాలను ఇతర గ్రూపుల్లోకి మార్చా  డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దళిత కులాల్లోని ఏ వర్గానికి అన్యాయం జరిగినా సహించేది లే  మిత అయ్యళ్లార్‌తో గోసంగి, మహర్, హోలియా దాసరి ఉప కులాలకు ఆర్‌డీవో ద్వారా కాకుండా తహశీల్దార్ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గోసంగి, మహర్, హోలియా దాసరి కులాలు తమ అస్థిత్వాన్ని కోల్పోతూ మాల కులం పేరుతో దశాబ్దాలుగా కుల సర్టిఫికెట్లు పొందడం అత్యంత బాధకరమన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేశ్  నేతకాని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, సంఘం ప్రతినిధులు రాంబాబు, శివప్రసాద్, కృష్ణ, బిక్షపతి పాల్గొన్నారు.