calender_icon.png 10 January, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లనిర్మాణానికి సహకరించాలి

10-01-2025 12:16:34 AM

గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): సొంతిళ్లు ఉండటమనేది ప్రతీ ఒక్కరి కల అని గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పేర్కొన్నారు. గురు  బోజగుట్ట, వివేకానందనగర్, శ్రీరామ్‌నగర్, శివాజీనగర్ కాలనీలో వారు పర్యటించారు.

డబుల్ బెడ్రూమ్‌ల సమస్యలు, ఇబ్బందులను కాలనీవాసులను అడిగి తెలుసు  చ్ ఈ సందర్భంగా వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఆసీఫ్ నగర్ మం  బోజగుట్టలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు.

పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలనే ఉద్ధేశంతో గత ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. అందుకోసం అక్కడున్న 500  తమ ఇండను ఖాళీ చేశారని, మరో 200మంది ఖాళీ చేయలేదన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ బోజ  ఎవరికీ ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరి