26-03-2025 01:44:50 AM
హైదరాబాద్, మార్చి 25(విజయక్రాంతి): ‘అప్పటి సీఎం కేసీఆర్ తీసు కువచ్చిన హరితహారం పథకం ద్వారా ఉపయోగపడింది.. ఏకంగా 273 కోట్ల మొక్కలు నాటడంతో రాష్ర్ట వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఏడు శాతం పెరిగింది’ అని అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వ్యాఖ్యలను తప్పుబ ట్టారు.
హరితహారంలో మీరు నాటామని చెబుతున్న మొక్కల్లో కోనోకార్పస్ అనే భయంకరమైన మొక్క కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మొక్క ఆక్సిజన్ తీసుకుని.. కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుందన్నారు. ప్రభుత్వం వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చే యాలని ప్రసాద్ కుమార్ ఆదేశించారు.