calender_icon.png 30 January, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

30-01-2025 01:25:03 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మహాకుంభమేళాలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. కుంభమేళ తొక్కిసలాట ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చే శారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మౌని అమావాస్య కావడంతో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.