calender_icon.png 29 December, 2024 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి ఉద్యమకారులను ఆదుకోవాలి

29-12-2024 03:08:28 AM

మంత్రి శ్రీధర్‌బాబుకు బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన విద్యార్థి ఉద్యమకారులను ఆదు కోవాలని మంత్రి శ్రీధర్‌బాబుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు. శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడు తూ.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను  పట్టించుకోలేదన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.