calender_icon.png 11 January, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక రీచ్ ఏర్పాటు చేశాం

30-12-2024 03:02:46 AM

కోరుట్ల, డిసెంబర్ 29 (విజయ క్రాం తి) : కోరుట్ల పట్టణ, మండలానికి సంబం ధించిన  ఇసుక రవాణాదారులు, ట్రాక్టర్ల యజమానులతో తహశీల్దార్ ఇట్యాల కిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ కిషన్ మాట్లాడు తూ కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో ఇసుక రీ ఏర్పాటు చేశామని, ఇసుక కావలసినవారు ఆన్లున్ ద్వారా ప్రతి టాక్టర్ కు రూ. 800చొప్పున చలాన్ కట్టి సంబంధిత ఇసుక రీ వద్ద నుండి తీసుకుని పోవాలని తెలిపారు.