calender_icon.png 1 February, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్టులను ఖండిస్తున్నాం

31-01-2025 02:03:18 AM

హైదరాబాద్ నగర అభివృద్ధి కో  నిధులు ఇవ్వాలని అడిగిన కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రానికి గుండె  లాంటి హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహి  అన్నారు.

జీహెచ్‌ఎంసీ బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే అమోదిస్తున్నట్లు మేయర్ ప్రక  అప్రజాస్వామికమని తెలిపారు. నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనమని, ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని అన్నారు.  

 హరీశ్‌రావు  మాజీ మ్రంతి